నిర్మల్: ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో గల డీమార్ట్ లో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష తనిఖీలు చేశారు. పలు వస్తువులను ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందజేయాలని సూచించారు. కల్తీ చేసిన ఆహార పదార్థాలను విక్రయించనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్