ఆర్మూర్ నియోజకవర్గంలో గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పెర్కిట్ లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు. ఈ సందర్బంగా స్థానికులు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకురావాలని బుధవారం నాయకులు తెలిపారు.