జగిత్యాల జిల్లా రైతుల పాదయాత్రలో పాల్గొననున్న మాజీమంత్రి

జగిత్యాల జిల్లాలో రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ రైతుల కోసం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంగళవారం ఉదయం 9 గంటలకు పాదయాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్