నిజామాబాద్: ఇంటింటి సర్వేకు అందరూ సహకరించాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సీతయ్యపేట్ గ్రామంలో బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్