ఈ పంట ఏ టైమ్‌లో వేసినా లాభాలొస్తాయ్‌..

బెండకాయ అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమైనది. తగిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి సాధించవచ్చు. విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. ఆ తర్వాత నేల రకం, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులు ఇవ్వాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో మొక్కలను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. లేకుంటే, కాయ పరిమాణం, దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్