వారానికి 90 గంటల పని.. స్పందించిన పూనావాలా

ఉద్యోగులు వారానికి 90 గంటలపాటు పనిచేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో పూనావాలా మాట్లాడారు. క్యాంటిటీ కంటే క్యాలిటీ ముఖ్యమని ఎక్కువ గంటల పని విధానంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్