గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* ప్రతిరోజూ ఉదయాన్నే అరగంట పాటు వాకింగ్‌ చేయాలి.
*సాధ్యమైనంత వరకు ఉప్పును తగ్గించాలి.
*రోజూ ఎవైనా ఐదు రకాల పండ్లు తినాలి.
*ఆల్కహాల్ తగ్గించాలి.
*ముఖ్యంగా పొగ తాగే అలవాటును మానుకోవాలి.
*కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
*బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
*ఏడాదికి ఒకసారి కంప్లీట్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్