పైల్స్‌‌తో బాధపడేవారికి ముల్లంగి దివ్య ఔషధం

ముల్లంగిలో రాప్నిన్, గ్లూకోసిలినేట్స్, విటమిన్-సి వంటి మెటాబోలైట్‌లు ఉంటాయి. ఇవి పైల్స్ వల్ల కలిగే వాపు, నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి. ముల్లంగిని తీసుకోవడం వల్ల పైల్స్‌లో దురద, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పైల్స్ ఉన్నవారు ముల్లంగి ఆకులను ఎండబెట్టి, దానిని పొడి చేయాలి. ఈ ఆకుల పొడిని రెండు చెంచాల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే పైల్స్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్