సెలవులకు ఇంటికొస్తే సర్పంచ్‌ను చేశారు: ఎమ్మెల్యే

అన్ని తరగతుల్లోనూ ఆయనే ఫస్ట్‌ క్లాస్‌ లీడర్‌గాను గుర్తింపు, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి మరీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం వచ్చిన వేసవి సెలవులు ఆయన జీవితాన్ని మార్చాయి. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి శాసనసభలో అడుగుపెట్టిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ శుక్రవారం మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్