హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌..!

హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అవసరం ఉంటేనే తప్ప బయటకు రాకూడదు అని సూచించింది. ఈ రోజు హైదరాబాద్‌, చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మెదక్‌లో గంటన్నర నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ఇప్పటివరకు మెదక్‌లో 12 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్ లో మరో 4 రోజులు ఇదే విధమైన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్