27న వికలాంగులకు సదరం శిబిరం

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 27వ తేదీన వికలాంగుల కోసం సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శిబిరంకు సంబంధించిన స్లాట్స్ ఈనెల 20వ తేదీన ఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు. వికలాంగులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్