దుబ్బాక :ప్రభుత్వం ఇవ్వని బతుకమ్మ చీరలు.. మహిళలు తెచ్చుకున్నారు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ చీరలు పంపిణీ చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు అందజేయలేకపోయింది. దుబ్బాక నియోజకవర్గం మల్లుపల్లి గ్రామంలో శుక్రవారం మహిళలు గ్రూపులుగా తాను కష్టం చేసినా డబ్బులతో చీరలు తెచ్చుకొని బతుకమ్మ ఆటలు, పాటలతో సంబరాలతో ఘనంగా జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్