దుబ్బక: రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తోగుటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని విమర్శించారు. కెసిఆర్ సీఎం గా ఉన్నప్పుడే రైతు మహారాజుల బతికాడని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్