యువతి, యువకులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక డిగ్రీ కళాశాలలో మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ కార్యక్రమంను రఘునందన్ రావు ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 సందర్భంగా నూతనంగా ఓటు హక్కును పొందడానికి ఓటరుగా నమోదు చేసుకోవాలని బుధవారం సిద్దిపేట జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి తొగుట రవీందర్ దుబ్బాక బీజేవైఎం మున్సిపాలిటీ అధ్యక్షుడు మల్లుగారి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నిహాల్ గౌడ్, పల్లె మనోజ్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్