నియోజకవర్గ స్థాయి మజీద్ కమిటీ అధ్యక్షులుగా మౌలానోద్దీన్

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని మజీద్ లో శనివారం దుబ్బాక నియోజకవర్గ స్థాయి ముస్లిం సోదరులు సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం స్థాయిలో మజీద్ కమిటీని రెండు సంవత్సరాల కాల పరిమితిగా నూతన కార్యవర్గాన్ని 8 మండలాల అధ్యక్షుల సమక్షంలో నూతన అధ్యక్షులుగా మహమ్మద్ మౌలానోద్దీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా యూసుప్, షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్