బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దుల చంద్రం కుమారుడు రాకేష్ అకాల మరణం చెందినారు. బిఆర్ఎస్ పార్టీ రామక్కపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వారి కుటుంబానికి ఆర్థిక సహాయంను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ సంగేపు శోభ స్వామి, బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్