ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీడీఓ భాస్కర్ శర్మ

దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆరు గ్యారంటీల పథకం దరఖాస్తు స్వికరణ దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ ప్రజలు అందరూ అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్, అంగన్వాడీ టి్చర్లు, సి ఏ, పీల్డ్ అసిస్టెంట్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్