తోగుట: హామీల అమలులో వైఫల్యం చెందిన ప్రభుత్వం

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి అన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా తోగొట్టాలో పార్టీ జెండాను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

సంబంధిత పోస్ట్