ఓటు హక్కుపై అవగాహన కల్పించిన గ్రామ సర్పంచ్

దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అధ్యక్షతన గ్రామసభ, జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేసి గ్రామస్తులకు ఓటు విలువ గురించి తెలపడం జరిగింది. అలాగే గ్రామ సభ నిర్వహించి గ్రామం యొక్క సమస్యలను అలాగే జిపిడిపి ప్లాన్ గురించి చర్చించుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్