నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతాం

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకే రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై మండలిలో గళమెత్తుతానని అన్నారు.

సంబంధిత పోస్ట్