ఎమ్మెల్సీకి ఏకగ్రీవ తీర్మానం కాపీ అందజేత

ఆదివారం వర్గల్ మండలంలోని మైలారం గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపేనని మరియు బిఆర్ఎస్ పార్టీ వైపేనని ఏకగ్రీవంగా తీర్మానం చేసి తీర్మానం చేసిన కాపీ పత్రాలను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి మైలారం గ్రామం మైనార్టీ సోదరులు అందజేసినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్