దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి

బుధవారం గజ్వేల్ పట్టణంలో బీడబ్ల్యూజేఎస్ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులకు దళిత బందు మంజూరు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు దళిత జర్నలిస్టులకి దళిత బంధు మంజూరు చేయాలని సూచించినప్పటికీ గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం అమలు కావడం లేదని దళిత్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్