చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత

చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 56వ కార్యక్రమంను ఆదివారం గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 18 వ వార్డ్ లో కిరాయికి ఉండే మండల్ రవి అనే అతని భార్య విజయ పెరాలసిస్ తో గత సంవత్సరంగా బాధ పడుతున్నారు. చెలిమి ఫౌండేషన్ ద్వారా 30000 సహాయం చేయడం జరిగింది. అదే విధంగా అదనంగా స్నేహితుల తరపున 20,500 నగదును అందజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్