హ్యాట్రిక్ సీఎం కేసీఆర్...

కాంగ్రెస్ వి దొంగ మాటలని, కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్