బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బిసి చైతన్య కార్యక్రమం పల్లె పల్లెకు మొదలు పెట్టడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు 1, 60, 000 ఉన్నాయి. కానీ ప్రధాన పార్టీలు బిజెపి కాంగ్రెస్ టీఆర్ఎస్ సీపీఐ ఇంకా తదితర చిన్న పార్టీలు సైతం ఓసి వర్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీసీలు మరియు ఎస్సీ ఎస్టీలై ఉన్న ఓసీల వైపే మొగ్గు చూపడం సిగ్గుచేటు అన్నారు.