హుస్నాబాద్: గౌడ సోదరులందరికీ సేఫ్టీకిట్ అందజేత.. రవాణాశాఖ మంత్రి పొన్నం

హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సోదరులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సేఫ్టీ కిట్ శనివారం అందజేయడం జరిగింది. గౌడ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న హుస్నాబాద్ కు సేఫ్టీ కిట్టును అధికంగా ఇవ్వాలని, గౌడ సంఘానికి ఈ యొక్క కిట్టును అందించినందుకు సిద్దిపేట్ జిల్లా గౌడ సంఘ ప్రధాన కార్యదర్శి పశ్చిమ శ్రీకాంత్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్  కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్