అశోక విజయాన్ని రావణ వధగా చిత్రీకరించడం అమానుషం

పది తలల మేధస్సుతో ప్రజాస్వామ్య బద్దంగా పాలన అందించిన రావణబ్రహ్మ, మేధావి బలసంపన్నుడు శీల గుణవంతుడుగా చరిత్రలో పేరుగాంచిన రావణాసురుడి వర్ధంతిని అశోక విజయంగా జరుపుకోవలసిన సందర్భాన్ని రావణ వధగా చిత్రీకరించడం అమానుషమని దళిత బహుజన సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావణుడు మరణించిన దినాన్ని రామ్ లీలా పేరుతో రావణున్ని దహనం చేయడం దారుణమని అన్నారు.

సంబంధిత పోస్ట్