హుస్నాబాద్ మున్సిపల్ కేంద్రంలో కొన్ని అనివార్య కారణాల వల్ల 18న సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ చే పట్టణంలో జరగాల్సిన పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయడం జరిగింది. తిరిగి మళ్ళీ షెడ్యూల్ తెలియజేస్థామని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.