ధన బలంతోనే మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపు

మహారాష్ట్రలో ఇదివరకు ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యంగా లడికి బెహన్ యోజన పథకం క్రింద ఎలక్షన్ కోడ్ రాకముందే 6 నుండి 12 వేల రూపాయలలోపు మహారాష్ట్రలో ఉన్న 2 కోట్ల 34 లక్షల మహిళల అకౌంట్లో డబ్బులు వేసి ఓట్లను దండుకొని ఈ రోజున ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందని బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్