అమరుల ఆశయాలను తుంగలో తొక్కినందుకా దశాబ్ది ఉత్సవాలు

అదివారం బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్ కొంకటి శేఖర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలపేరిట ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క గ్రామానికి అయిన ఒక్క ఉద్యోగం అయిన ఇచ్చిన పరిస్థితి ఉందా అని ఆవేదన వ్యక్తం చేసారు. అయన వెంట జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి మండల పార్టీ అధ్యక్షులు అజయ్ మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్