గర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి

గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని 35వ రోజు శనివారం రిలే నిరాహార దీక్షకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దీక్ష శిబిరంకి వచ్చి మద్దతు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ మాట్లాడుతూ గంగాధర మండలంలో పెద్ద గ్రామం అయినా గర్శకుర్తి గ్రామాన్ని మండలం చేస్తే చుట్టూ ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు పార్టీ మండల అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్