గుడ్ మార్నింగ్ చొప్పదండి కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి కొంకటి శేఖర్ సోమవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు నియామకాలు పేరిట తెలంగాణ సాధించుకున్నాం కానీ దొర కుటుంబాలకే నీళ్లు, నిధులు, నియామకలు వచ్చాయని ఆరోపించారు. ఆయనతో పాటు అక్కేనాపెల్లి శేఖర్, తదితరులు ఉన్నారు.