రాజ్యాధికారం బిఎస్సితోనే సాధ్యం

చొప్పదండి మండలం కాట్నాపల్లి గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ఇరుగురాల రమేష్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ మాట్లాడుతూ బీసీలకు బిఎస్పి 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ అని, బీసీలను పార్టీలో చేరే విధంగా కార్యాచరణ రూపొందించాలి అని అన్నారు. సమావేశంలో శ్రీనివాస్, మల్లేశం,రాజన్న, అక్షయ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్