నాయిబ్రాహ్మణ కులస్తులతో ముఖ్య సమావేశం

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మీరుగా శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ కులస్తులతో మంగళవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరోసారి ధర్మపురి ఎమ్మెల్యేగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, వార్డు మెంబర్లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్