జగిత్యాల పట్టణంలో వర్షం జోరుగా దంచి కొడుతుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చిన్నపాటి చినుకులతో మొదలై జోరందుకుంది. దింతో మోరిలు నిండి వర్షపు నీరు రోడ్ల పైకి చేరింది,