జగిత్యాల ఎమ్మెల్యేపై కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాని ఎమ్మెల్యేను చేసింది ఎవరు అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్