విషజ్వరాల పాలవుతున్న గల్లి వాసులు

జగిత్యాల పట్టణంలోని 30వ వార్డ్ రహ్మత్పూరలోని దగ్గులామ్మ గుడి సమీపంలో గల గల్లిలో గత నెల రోజుల క్రితం మున్సిపల్ మురికి కాలువ నీళ్లు తమ ఇంటి వైపు వస్తున్నాయని ఓ ఇంటి యజమాని అన్నారు. మురికి కాలువ నుండి మురికి నీళ్ళు పోకుండా మట్టి, బండరాళ్లతో మూసేశారన్నారు.ఈ విషయంపై వార్డ్ కౌన్సిలర్, వార్డ్ ఇంఛార్జ్ ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకొవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్