అలాగే ఎస్సి మోర్చా బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం బాల్ రెడ్డి మాట్లాడుతూ... నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా ఇన్చార్జి గా బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు ఎస్సీ మోర్చ అధ్యక్షులు కొప్పు భాష ఆధ్వర్యంలో నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ మోర్చా బలోపేతానికి టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ పైన ఉద్యమం పోరాటం చేస్తామని అన్నారు.
రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు ధర్మారం వెంకటస్వామి, జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జాన పట్ల స్వామి, పశ్చిమ జోన్ ఉపాధ్యక్షులు ఎడమ సత్యనారాయణ రెడ్డి, పశ్చిమ జోన్ ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, జిల్లా ఎస్సీ మోర్చాఅధికార ప్రతినిధి ఎర్రోళ్ల ప్రశాంత్, పశ్చిమ జోన్ బీజేపీ కార్యదర్శి దయ్యాల మల్లేశం, పశ్చిమ జోన్ ఓబిసి కార్యదర్శి చంద్రగిరి, వేణు, అప్పాల శ్రీనివాస్, కైలాస నవీన్, శ్రీనివాస్, నాగుల వెంకటేష్ గౌడ్, కొత్తపెళ్లి మాజీ ఉప సర్పంచ్ అనుమల చంద్రమౌళి, దుర్గమ్ఆంజనేయులు, అక్క పెళ్లి వెంకటేష్, దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.