చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జడ్జి గణేష్

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విఙ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈకార్యక్రమంలో స్పెషల్ ఆఫేసర్ స్వప్న, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపి ఆవుల లక్ష్మిరాజం, న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్