రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని బడితండా గ్రామంలో అక్టోబర్ 10వ తేదీన హాఫ్ మారాథాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాట్టు తెలిపారు దానికి సంబంధించిన పోస్టర్ ను ఎస్సై అశోక్ స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. హాఫ్ మారథాన్ లో భాగంగా 100మిటర్స్ 800మిటర్స్, 3కె రన్ 5కె రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మారాథాన్ ముఖ్య ఉద్దేశం మంచి ఆరోగ్యం, మంచి జీవితం అలాగే డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించడమన్నారు.