రోడ్డుకు మరమ్మత్తులు చేసిన కొమ్ము ఆనందం

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల గ్రామానికి చెందిన కొమ్ము ఆనందం రోడ్డు డబ్బులతో రోడ్డుకు మరమత్తులు చేశారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుకుండడంతో రోడ్డు వేయించినట్లు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు ధ్వంసమైన విషయం మనందరికీ తెలిసిందే.

సంబంధిత పోస్ట్