వేములవాడ: సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: సీఎం

వేములవాడ బహిరంగ సభలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మిడిమానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. అంతేగాక ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఈ నెల 30న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులను సమీక్షిస్తారని తెలిపారు. తెలంగాణ బిల్లును ఆమోదింపచేయడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్