వేములవాడ: కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగించాలి

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. హరిహరులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా కార్తీకదీపాలు వెలిగించి సేవలో తరిస్తున్నారు. స్వామివారి కరుణ కటాక్షాలు కార్తీక మాసంలో పూజలు చేసిన వారికి దక్కుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని అర్చకులు తెలిపారు. దీంతో కార్తీకమాసంలో ఆలయాలకు భక్తులు అధికంగా వస్తారు.

సంబంధిత పోస్ట్