మట్టి తవ్వుతుండగా బయటపడ్డ వింత ఆకారం (Video)

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినప్పుడు గానీ, పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు గానీ.. అప్పుడప్పుడూ విచిత్ర వస్తువులు బయటపడతాయి. తాజాగా అలాంటి ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో కొందరు మట్టి తవ్వుతుండగా.. వారికి ఏదో వింత ఆకారం కనిపించింది. తీక్షణంగా దాన్ని పరిశీలించగా.. చాలా తాబేళ్లు ఓ రాయి మాదిరిగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఉన్నాయి. అందులోనూ అవి ప్రాణాలతో ఉండటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్