పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా.. టెడ్డీబేర్‌ క్లినిక్స్‌

యూకేలో ‘టెడ్డీ బేర్‌’ క్లినిక్స్‌ నిర్వహిస్తున్నారు. 5నుంచి 8ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్‌లకు చూపించడం కాన్సెప్ట్‌. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్‌ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. కాగా మంగుళూరులోని చాలాస్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్‌ క్లినిక్స్‌ నడుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్