అందుకే ఆ పదవిని స్వీకరిస్తున్నా: చాగంటి

ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘నైతిక విలువల సలహాదారు’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచి మాటలు చెప్పేందుకే ఒప్పుకున్నానని, అందుకే ఆ పదవిని స్వీకరిస్తున్నానని ఆయన చెప్పారు. నేటి యువత సన్మార్గంలో నడిస్తేనే దేశానికి మంచి పేరు వస్తుందన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో ‘నైతిక విలువల సలహాదారు’ పదవి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్