రీల్స్ చేయబోయి.. మెట్లు జారింది (VIDEO)

రీల్స్‌తో సోషల్ మీడియాలో ఫేమ్ కావాలని..కొందరు చివరికి షేమ్ అవుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ రీల్స్ చేయాలనుకుంది. ఈ క్రమంలో అదుపు తప్పి రైల్వేస్టేషన్‌లో మెట్ల మీదనుంచి జారి పడింది.షేమ్‌గా ఫీలవుతూ తలదించుకుంది. మెట్లమీద నుంచి జారి పడుతుంటే ఓ వృద్ధుడు రక్షించే యత్నం చేశాడు. ఇలాంటివి చూస్తుంటే నిజంగా ఆపదలో ఉన్నవారిని కూడా అనుమానించాల్సి వస్తుందని పలువురు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్