ప్రియుడి మృతితో మ‌న‌స్తాపం చెంది యువ‌తి సూసైడ్

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియుడి మృతితో మనస్తాపం చెంది యువతి సూసైడ్ చేసుకుంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన అనిత తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది. బుధవారం అనిత ప్రియుడు సాయిరెడ్డి మృతి చెందడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత‌ ఆత్మ‌హ‌త్య‌కు ప్రియుడి మృతే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్