పరవళ్లు తొక్కుతున్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ (వీడియో)

AP: నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్న ఎత్తిపోతల జలపాతము పరవళ్లు తొక్కుతుంది. ఎగువ నుండి భారీ వరద రావడంతో 70 అడుగుల ఎత్తునుండి పడుతూ జలధారలు కనువిందు చేస్తున్నాయి. కనువిందులు చేసే ఈ జలపాతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.

సంబంధిత పోస్ట్