వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈ రోజు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్సీడీ కిట్లను ఏఎన్ఎం చంద్రకళ తన చేతుల మీదుగా ప్రజలకు అందించారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ కు ఎన్సీడీకి ఇచ్చిన అందించాలని ఆశ వర్కర్లకు సూచించారు. రక్తపోటు మధుమేహం ఉన్న వాళ్లు ఎన్సీడీ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని ఏఎన్ఎం చంద్రకళ సూచించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ యాదమ్మ, రేఖ, కాలనీ వాసులు పాల్గొన్నారు.